Technology
యూపీఐ చెల్లింపులు ఉచితమే: కేంద్రం స్పష్టీకరణ

యూపీఐ చెల్లింపులు ఉచితమే: కేంద్రం స్పష్టీకరణ

Sakshi2h
THE BRIEF
1

యూపీఐ చెల్లింపులపై ఫీజులు వసూలు చేస్తారన్న వదంతులను కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది.

2

వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

3

గత నెలలో యూపీఐ ద్వారా 2366 కోట్ల లావాదేవీలు జరిగాయని, వీటి విలువ 29.9 లక్షల కోట్లుగా ఉందని పేర్కొంది.