
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ వ్యవహారాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13 కోట్లకు కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను ట్రేడ్ చేసుకునేందుకు సీఎస్కే ఆసక్తి చూపుతోంది.
గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో అతడిని వదులుకునేందుకు ఎస్ఆర్‌హెచ్ సిద్ధమైనట్లు సమాచారం.