
తన రాబోయే చిత్రం 'సిగ్మా' విడుదల ముంగిట సోషల్ మీడియాలో జరుగుతున్న పెయిడ్ నెగెటివిటీపై యువ హీరో సందీప్ కిషన్ తీవ్రంగా స్పందించారు.
తెరవెనుక ఉండి కుట్రలు పన్నుతున్న వారికి ఎక్స్ వేదికగా ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు.
తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 2న విడుదలవుతోంది.