
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన సౌమిత్ చింతల, న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేసి మెటా ఏఐ రీసెర్చ్ టీమ్‌లో చేరారు.
ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు ఉపయోగించే 'పైటార్చ్' (PyTorch) సాఫ్ట్వేర్ రూపకల్పనలో సౌమిత్ కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం ఆయన కృత్రిమ మేధస్సు రంగంలో పనిచేస్తున్న 'Thinking Machines' సంస్థలో ప్రధాన సాంకేతిక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.