
అల్లం నీరు జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రెండు కప్పుల నీటిలో అల్లం తురుము వేసి సగానికి మరిగించి, ఖాళీ కడుపుతో టీలాగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
రుచి కోసం అల్లం నీటిలో నిమ్మరసం లేదా తేనెను కూడా కలుపుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.