
ఫౌండిట్ నివేదిక ప్రకారం, ఏఐ రంగంలో ఉద్యోగుల వేతనాలు గత రెండేళ్లలో 23 శాతం వృద్ధి చెందగా, సంప్రదాయ ఐటీ సర్వీసుల్లో వేతనాలు తగ్గుముఖం పట్టాయి.
ఏఐ రంగంలో మూడేళ్లలోపు అనుభవం ఉన్న నిపుణులు ఏడాదికి రూ.8.87 లక్షల నుంచి రూ.15.41 లక్షల వరకు సంపాదిస్తుండగా, సీనియర్లు రూ.89 లక్షల వరకు పొందుతున్నారు.
హైదరాబాద్ ఏఐ ఉద్యోగ కేంద్రంగా మారుతుండగా, సెమీకండక్టర్ రంగంలో కూడా వేతనాలు 17 శాతం పెరిగాయని నివేదిక వెల్లడించింది.