International
దుబాయ్ విమానాశ్రయంలో 15 సెకన్లలో ఇమిగ్రేషన్

దుబాయ్ విమానాశ్రయంలో 15 సెకన్లలో ఇమిగ్రేషన్

Eenadu2h
THE BRIEF
1

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు 'క్లిక్ అండ్ ట్రావెల్' సేవలను అధికారికంగా ప్రారంభించారు.

2

ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఇమిగ్రేషన్ ప్రక్రియ కేవలం 15 సెకన్లలోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

3

ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు ఈ అత్యాధునిక సేవలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.