
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన 'డీసీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి.
అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంజన, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు.
విపరీతమైన యాక్షన్ సన్నివేశాల కారణంగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ జారీ చేసింది.