Technology
అమెరికాలో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

అమెరికాలో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

Eenadu1h
THE BRIEF
1

తిరుపతి జిల్లా చిట్వేలి మండలం జెట్టివారిపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దిలీప్‌కుమార్ (30) అమెరికాలో మరణించారు.

2

దిలీప్‌కుమార్ ఐదు నెలల క్రితమే ఉపాధి కోసం అమెరికా వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

3

ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.