
తిరుపతి జిల్లా చిట్వేలి మండలం జెట్టివారిపల్లెకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దిలీప్‌కుమార్ (30) అమెరికాలో మరణించారు.
దిలీప్‌కుమార్ ఐదు నెలల క్రితమే ఉపాధి కోసం అమెరికా వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.