
మహీంద్రా గ్రూప్ హెవీ డ్యూటీ ట్రక్కుల విభాగంలో తన వాటాను పెంచుకునేందుకు 'బ్లేజో ఐ–టీఆర్‌కే' ట్రక్కును మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ ట్రక్కులో ఐఎంఏఎక్స్‌ఎక్స్ 2.0 కనెక్టెడ్ ప్లాట్‌ఫామ్ మరియు 24/7 డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
కంపెనీ గతంలో ఉన్న 5 శాతం మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.