
సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టడం చాలా కష్టమని నటి శోభితా ధూళిపాళ్ల తెలిపారు.
ఇండస్ట్రీలో ఈ ప్రయాణం తన జీవితంలో ఎంతో భయపెట్టే అనుభవమని ఆమె పేర్కొన్నారు.
బైట వ్యక్తులుగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎదురైన అనుభవాలను ఆమె పంచుకున్నారు.