
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ చిత్రంలో షాహిద్ కపూర్, ఆలియా భట్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో షూటింగ్కు తాత్కాలిక విరామం ఇచ్చారు.
బాలీవుడ్ నటుల భాగస్వామ్యంపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.