Health & Environment
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు కురిసే అవకాశం

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు కురిసే అవకాశం

Andhrajyothy2h
THE BRIEF
1

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, ఇది నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

2

ఈ వాయుగుండం పశ్చిమ - వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 25న తీవ్ర వాయుగుండంగా, అక్టోబర్ 26న ఉదయానికి తుఫాన్‌గా బలపడే ఛాన్స్ ఉందని తెలిపారు.

3

అక్టోబర్ 28 నాటికి ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ - మధ్య బంగాళాఖాతానికి చేరుకోనున్నందున, వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.