
ఆంధ్రా పేపర్ మిల్స్ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పర్యావరణ కాలుష్యానికి సంబంధించి మిల్లు యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఈ వ్యవహారంపై తదుపరి చర్యల కోసం ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.