Indian Politics
ప్రధాని మోదీతో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీతో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు

Eenadu2h
THE BRIEF
1

దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో 7 లోక కల్యాణ్‌ మార్గ్‌లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు.

2

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వాలని, దక్షిణాది నదుల అనుసంధానం చేపట్టాలని ప్రధానిని చంద్రబాబు కోరినట్లు సమాచారం.

3

చంద్రబాబు ఇప్పటికే కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, సీఆర్‌ పాటిల్‌ను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.