
రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమాలో ప్రభుత్వ పాఠశాలలను, ఉపాధ్యాయులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఏపీటీఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ పాఠశాల యూనిఫాంలను, ఉపాధ్యాయురాలి పాత్రను నెగెటివ్‌గా చూపించడంపై ఫెడరేషన్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వివాదాస్పద దృశ్యాలను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని సెన్సార్ బోర్డును వారు డిమాండ్ చేశారు.