
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో కదలాడగా, 09:34 సమయానికి నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 23,456 వద్దకు చేరింది.
సెన్సెక్స్ 214 పాయింట్లు పుంజుకొని 75,008 వద్ద ట్రేడవుతుండగా, అమెరికా డాలర్ ఇండెక్స్ 99.59 వద్ద నమోదైంది.
బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లుగా ఉండగా, యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 5.01 శాతానికి చేరాయి.