International
ఫ్రాన్స్‌లో నిరసనకారుల దాడిని తట్టుకున్న చైనా గ్లాస్

ఫ్రాన్స్‌లో నిరసనకారుల దాడిని తట్టుకున్న చైనా గ్లాస్

AP7AM1h
THE BRIEF
1

ఫ్రాన్స్‌లో నిరసనకారులు ఓ దుకాణం అద్దాన్ని ఇటుకలు, ఇనుప కడ్డీలు, కుర్చీలతో పగలగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నించినా అది పూర్తిగా పగలలేదు.

2

చైనాలోని హేనాన్‌ ప్రావిన్స్‌కు చెందిన హెంగ్‌షిన్‌ఫెంగ్‌ స్పెషల్‌ గ్లాస్‌ కంపెనీ తయారు చేసిన ఈ ప్రత్యేక అద్దం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

3

దీంతో ఆ గ్లాస్ కంపెనీ బలమైన దెబ్బలను తట్టుకునే తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఈ వైరల్ వీడియోను ఉపయోగించుకుంటోంది.