Technology
హైదరాబాద్ మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ ఎలక్ట్రిక్ బైక్

హైదరాబాద్ మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ ఎలక్ట్రిక్ బైక్

AP7AM1h
THE BRIEF
1

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ 'ఫ్లయింగ్ ఫ్లీ' నుంచి 'C6' మోడల్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది.

2

బెంగళూరు తర్వాత ఈ బైక్ అందుబాటులోకి వచ్చిన రెండో భారతీయ నగరంగా హైదరాబాద్ నిలిచింది.

3

హైదరాబాద్‌లో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.79 లక్షలుగా ఉండగా, బ్యాటరీ లేకుండా రూ. 1.99 లక్షలకే కొనుగోలు చేసే అవకాశం కల్పించారు.