ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో రూ.11,359 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ ప్రాజెక్టులో రోడ్ల అభివృద్ధికి రూ.4,656 కోట్లు, పార్కుల కోసం రూ.509 కోట్లు కేటాయించారు.
2047 నాటికి ప్రతి మున్సిపాలిటీని స్వర్ణ మున్సిపాలిటీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.