దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ కేసులో పరారీలో ఉన్న కీలక నిందితుడిని అధికారులు అరెస్టు చేశారు.
ఈ దర్యాప్తునకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.