Indian Politics
జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌లో హైడ్రా కూల్చివేతలు

జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌లో హైడ్రా కూల్చివేతలు

Eenadu1h
THE BRIEF
1

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల, దూలపల్లి గ్రామాల పరిధిలో హైడ్రా చర్యలు చేపట్టింది.

2

ఫాక్స్‌సాగర్‌ ప్రాంతంలో జరిగిన ఆక్రమణలపై హైడ్రా సోమవారం ఉక్కుపాదం మోపింది.

3

మల్లారెడ్డి ఫామ్‌హౌస్‌ ప్రహరీని అధికారులు కూల్చివేశారు.