మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల, దూలపల్లి గ్రామాల పరిధిలో హైడ్రా చర్యలు చేపట్టింది.
ఫాక్స్‌సాగర్ ప్రాంతంలో జరిగిన ఆక్రమణలపై హైడ్రా సోమవారం ఉక్కుపాదం మోపింది.
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీని అధికారులు కూల్చివేశారు.