
ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ ఫ్రెషర్లు మరియు 0-2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం AI Associate పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల కేంద్రంగా వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేయవచ్చు.
ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.