Technology
అమెజాన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అమెజాన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Sakshi Education1h
THE BRIEF
1

ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ ఫ్రెషర్లు మరియు 0-2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం AI Associate పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

2

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల కేంద్రంగా వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేయవచ్చు.

3

ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.