
పశ్చిమాసియా ఘర్షణల కారణంగా USS అబ్రహాం లింకన్ నౌకలోని అమెరికా సైనికులకు మానసిక క్షోభ కలుగుతోంది.
ఈ నౌకలో 8 మంది సైనికులు ఆత్మహత్యాయత్నాలు చేసుకున్నారని యూఎస్ నేవీ ధృవీకరించింది.
యుద్ధరంగంలోని సైనికులకు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమని ఈ ఘటనలు సూచిస్తున్నాయి.