International
ఇరాన్ దాడుల రిపోర్టు పచ్చి అబద్ధమన్న పీట్ హెగ్సెత్

ఇరాన్ దాడుల రిపోర్టు పచ్చి అబద్ధమన్న పీట్ హెగ్సెత్

Andhrajyothy1h
THE BRIEF
1

ఇరాన్ దాడుల వల్ల అమెరికా స్థావరాలకు తీవ్రనష్టం జరుగుతోందన్న రిపోర్టును పీట్ హెగ్సెత్ పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు.

2

అమెరికాకు ఈ యుద్ధం గుదిబండగా మారుతోందని, ట్రంప్ సర్కార్‌కు త్వరలో మరో సవాల్ ఎదురుకానుందని కథనాలు వెలువడ్డాయి.

3

ఈ యుద్ధం కారణంగా అమెరికాకు మూడు లక్షల కోట్ల బిల్లు పడిందని, ప్రతినెలా మరో 25 వేల కోట్లు భరించాల్సి వస్తోందని సమాచారం.