
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘానిస్థాన్ జట్టు ఆరో స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది.
ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ వంటి బలమైన జట్లను వెనక్కి నెట్టి ఆఫ్ఘానిస్థాన్ తన అత్యుత్తమ ర్యాంకును సాధించింది.
గత కొన్ని సిరీస్‌ల్లో పాకిస్థాన్, శ్రీలంక మరియు సౌతాఫ్రికాపై సాధించిన విజయాలు ఈ జట్టు ర్యాంక్ మెరుగుపడటానికి దోహదపడ్డాయి.