పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా భారత్ నుంచి పాకిస్థాన్‌కు ఆహ్వానం వెళ్లింది.
ఈ విషయాన్ని దౌత్యవర్గాలు వెల్లడించాయని వార్తలు వచ్చాయి.