
నటీనటులపై యూట్యూబ్‌లో నీచమైన వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నటుడు విశాల్ తమిళనాడు సీఎం విజయ్‌ను కోరారు.
ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ నేపథ్యంలో స్పందించిన విశాల్, ఇండస్ట్రీలోని సీనియర్ నటుల గురించి అసభ్యంగా మాట్లాడే వారిని తెర ముందుకు రావాలని సవాల్ విసిరారు.
రాజకీయాల్లోకి వచ్చినా ఉదయనిధితో తన స్నేహం కొనసాగుతుందని, గతంలో ఒక సినిమా విషయంలో విభేదాలు ఉన్నా ఆయన మంచి వ్యక్తి అని విశాల్ పేర్కొన్నారు.