
తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారానికోసారి చికెన్ బిర్యానీ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ ప్రతిపాదనపై ఉన్నతస్థాయి కమిటీతో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ వెల్లడించారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ఈ కొత్త పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.