తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ (LRS) దరఖాస్తుల గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు నిర్ణీత గడువులోగా ఫారాలు సమర్పించాలని అధికారులు సూచించారు.
ఈ పొడిగింపుతో సుమారు 40 లక్షల మంది దరఖాస్తుదారులకు ఊరట లభించనుంది.