Economy

దీపావళికి కారు కొంటున్నారా? కార్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

News18 Telugu2h
THE BRIEF
1

దీపావళి పండగ వేళ కొత్త కారు కొనాలనుకునే వారు లోన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం ద్వారా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

2

ధన్తేరస్, దీపావళి సందర్భంగా పలు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే కార్ లోన్లను అందిస్తున్నాయి.

3

ఈ పండగ సీజన్‌లో కారు కొనుగోలు చేయడం ద్వారా కనీసం రూ. 10 వేల వరకు తిరిగి పొందే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.