దీపావళి పండగ వేళ కొత్త కారు కొనాలనుకునే వారు లోన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం ద్వారా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
ధన్తేరస్, దీపావళి సందర్భంగా పలు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే కార్ లోన్లను అందిస్తున్నాయి.
ఈ పండగ సీజన్లో కారు కొనుగోలు చేయడం ద్వారా కనీసం రూ. 10 వేల వరకు తిరిగి పొందే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.