
మారుతి సుజుకి సంస్థ హర్యానాలోని మనేసర్‌లో 300 కిలోవాట్ల పైలట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను ప్రారంభించింది.
ఈ ప్లాంట్‌లో తయారుచేసే గ్రీన్ హైడ్రోజన్‌ను కార్ల తయారీ ప్రాసెస్‌లో ఇంధనంగా ఉపయోగిస్తారు.
2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి కార్బన్ ఉద్గారాలను 6,15,000 టన్నుల నుండి 2,66,000 టన్నులకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.