రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే భారత్‌పై 100 శాతం టారిఫ్ విధించే అంశంపై అమెరికా పార్లమెంట్‌లో చర్చ జరుగుతోంది.
రష్యాపై ఆంక్షల బిల్లులో భారత్ పేరును చేర్చి ట్రంప్ సర్కార్‌కు ప్రతిపాదన పంపారు.
ఈ కీలకమైన బిల్లుపై యూఎస్ హౌస్ ఓటు వేయనుంది.