
లుజాన్ డైమండ్ లీగ్లో పాల్గొంటున్న నీరజ్ చోప్రా, వచ్చే నెల 4-5 తేదీల్లో బ్రస్సెల్స్లో జరిగే గ్రాండ్ ఫైనల్కు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుత సీజన్లో 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న నీరజ్, టాప్-6లో నిలవాలంటే ఈ పోటీలో రాణించడం కీలకం.
శ్రీలంక అథ్లెట్ రుమేశ్ పథిరగే ఇప్పటికే ఫైనల్కు క్వాలిఫై అవ్వగా, నీరజ్ తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది.