
ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు సమాచారం.
ఖతార్ మధ్యవర్తిత్వంతో చేసిన ఈ ప్రణాళికను ఆమోదిస్తే హొర్ముజ్‌లో నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని ఇరాన్ తెలిపింది.
నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత టెహ్రాన్‌పై యూఎస్ బాంబు దాడులను ప్రారంభించే అవకాశం ఉంది.