పీఎస్ఎల్ 12వ సీజన్‌ను 2027 మార్చి 18 నుండి మే 2 వరకు నిర్వహిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఐపీఎల్ కూడా ఇదే సమయంలో నిర్వహించడం వల్ల వరుసగా మూడో ఏడాది రెండు లీగ్‌లు ఒకే సమయంలో జరగనున్నాయి.
దీనివల్ల స్టార్ విదేశీ ఆటగాళ్ల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని, ఐపీఎల్ పారితోషికాల దృష్ట్యా ఆటగాళ్లు భారత్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.