
జర్మనీకి చెందిన ప్రముఖ విలాస కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కు చెందిన పోర్షే మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలో ఏకంగా 4 వేలకు పైగా ఉద్యోగాలను కోత విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.