
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ ఈ ఏడాది మే 12న మృతిచెందాడని, ఆ రాత్రి విజయవాడ కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశానవాటికలో మృతదేహాన్ని దహనం చేసినట్లు సిట్ కోర్టుకు తెలిపింది.
మాజీ ఇన్స్పెక్టర్ నాగరాజు సన్నిహితుడైన సురేశ్కుమార్ను పోలీసులు విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, అతనికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు.
ఈ కేసుకు సంబంధించి నిందితులు పరారవ్వగా దర్యాప్తు కొనసాగుతోంది.