
హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సొంత మెగా డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది.
ఈ సెంటర్ కోసం రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట పరిధిలో 10 ఎకరాల స్థలాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది.
మొదట 8 ఎకరాలు ఇవ్వాలని భావించినప్పటికీ, ఎస్బీఐ అభ్యర్థన మేరకు 10 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.