Technology
ఫ్యూచర్ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్.. 10 ఎకరాల భూమి కేటాయింపు

ఫ్యూచర్ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్.. 10 ఎకరాల భూమి కేటాయింపు

Andhrajyothy40m
THE BRIEF
1

హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సొంత మెగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.

2

ఈ సెంటర్ కోసం రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట పరిధిలో 10 ఎకరాల స్థలాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది.

3

మొదట 8 ఎకరాలు ఇవ్వాలని భావించినప్పటికీ, ఎస్‌బీఐ అభ్యర్థన మేరకు 10 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.