
చైనా మార్కెట్లో ఒప్పో సంస్థ కే15 సిరీస్‌లో భాగంగా ఒప్పో K15s, K15x మోడళ్లను లాంచ్ చేసింది.
K15s మోడల్ 8,000mAh బ్యాటరీ మరియు K15x మోడల్ 6,500mAh బ్యాటరీతో 45W సూపర్‌వూక్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తాయి.
K15s ధర చైనాలో సుమారు రూ.24,300 నుంచి ప్రారంభం కాగా, K15x ధర సుమారు రూ.20,000 నుంచి ప్రారంభమవుతుంది.