బ్రహ్మముడి సీరియల్లో రిమోట్ కోసం జరిగిన గొడవలో లక్కీని కాకుండా తన కొడుకు మదన్‌ను రేఖ కొట్టడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.
మరోవైపు శశి గాడు కోటీశ్వరుడినని బిల్డప్ ఇస్తూ ఐశ్వర్యను తన ట్రాప్‌లోకి దించుతున్నాడు.
మదన్‌ను రేఖ ఎందుకు కొట్టిందో తెలుసుకోవాలని భ్రమరం, శేషు ప్రయత్నిస్తుండగా, ఇందు మరియు రాజులు ఈ పరిణామంపై చర్చించుకున్నారు.