ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు ఆయుధ, ఆర్థిక, సైనిక సామర్థ్యానికి భారీ దెబ్బ తగిలింది.
ఈ యుద్ధంతో అమెరికాకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారిక లెక్కలు విడుదలయ్యాయి.
పెంటగాన్ తొలిసారిగా ఈ యుద్ధం కారణంగా జరిగిన నష్టాలపై అధికారిక గణాంకాలను వెల్లడించింది.