దర్శకుడు రాంగోపాల్ వర్మ తన సినిమా షూటింగ్ కోసం కార్మికులకు చెల్లించాల్సిన రూ. 1.32 కోట్ల బకాయిలను ఎట్టకేలకు చెల్లించారు.
బకాయిలు చెల్లించకపోవడంతో ఫెడరేషన్ (FWICE) షూటింగ్‌ను అడ్డుకోవడంతో వర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో 'పోలీస్ కంపెనీ' సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.