రామరాజు ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతంలో ధీరజ్, ప్రేమల మధ్య ముగ్ధ రావడంతో కుటుంబంలో గందరగోళం నెలకొంది.
ధీరజ్, ప్రేమలను కలిపేందుకు నర్మద, వేదవతి ప్రయత్నాలు మొదలుపెట్టగా, రామరాజు మాత్రం వేదవతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రేమ ముగ్ధను నిలదీయడం, వేదవతి తన కొడుకు జీవితం కోసం బాధపడటం వంటి సన్నివేశాలతో నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.