Health & Environment
హైదరాబాద్‌లో 12 మంది నకిలీ వైద్యుల అరెస్ట్

హైదరాబాద్‌లో 12 మంది నకిలీ వైద్యుల అరెస్ట్

Eenadu1h
THE BRIEF
1

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

2

అర్హత లేకున్నా క్లినిక్‌లు నిర్వహిస్తూ ప్రజలకు ఇంజక్షన్లు, సెలైన్లు ఇస్తున్న వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున వైద్య పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

3

పారామెడికల్ కోర్సు చేసిన ఒక మహిళ నాలుగేళ్లుగా అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతున్నట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.